IPL 2022, SRH VS GT: Gujarat Titans VS SunRisers Hyderabad Match Today. Fans Tweets About Kaviya Maran
#IPL2022
#KaviyaMaran
#SRHvsGT
#SunRisersHyderabad
#GujaratTitans
ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమ్‌ను ఎంకరేజ్ చేసే కావ్య మారన్, చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌కు మాత్రం హాజరు కాలేదు. ఆమె గైర్హాజరీలో సన్‌రైజర్స్ గెలవడం హాట్ టాపిక్‌గా మారింది. వరుస మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్,చెన్నైపై గెలవడం చూస్తుంటే లక్ ఫ్యాక్టరేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగాలంటే కావ్య పాప మ్యాచ్‌కు రావద్దంటున్నారు.